TEJA NEWS TV:ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కొరుగుల నరసవ్వ మరణించడం జరిగింది వీరిది నిరుపేద కుటుంబం అని మాజీ మంత్రివర్యులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారు వెంటనే స్పందించి వారి కుటుంబానికి షబ్బీర్ అలీ ఫౌండేషన్ తరపున కొడుకు మహమ్మద్ ఇలియాస్ గారు 5000 రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుట్ట మల్లేశం 5000రూపాయలు కలుపుకొని నరసవ్వ కుటుంబానికి 10000రూపాయలు ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలోగ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది
నిరుపేద కుటుంబానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆర్థిక సాయం అందజేత
RELATED ARTICLES