కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద గాంధీ జయంతి సందర్భంగా ఆశ వర్కర్లు పూలమాల వేసి నివాళులు అర్పించి వినతి పత్రాన్ని సమర్పించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా అధ్యక్షురాలు నస్రిన్ మాట్లాడుతూ…. ఆశ వర్కర్లు పీఎఫ్, ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు, కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదన్నారు.
నిజాంసాగర్ లో గాంధీ విగ్రహానికి వినతి పత్రం
RELATED ARTICLES