TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆశ వర్కర్ల ఆరవ రోజు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్లు సంఘం అధ్యక్షురాలు నస్రిన్ మాట్లాడుతూ….. పి, ఎఫ్, ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా ఐదు లక్షలు. ఆరోగ్య భద్రత కనిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నస్రిన్, సువర్ణ, స్వప్న, సాయవ్వ, నాగమణి, సావిత్రి, రుక్మిణి, తదితరులు ఉన్నారు.