TEJA NEWS TV: నిజం సార్ మండలంలోని అసన్ పల్లి గ్రామంలో సంఘాల డబ్బులు స్వాహా చేశారని ఐకెపి సీఏ స్వాహా చేశారని సంఘాల సభ్యులు వాపోయారు సభ్యులు చెల్లించిన రు.28 లక్షలను ఐకెపి సీఏ బ్యాంకులో వేయకుండా స్వాహా చేశాడు. దాంతో బాదిత సంఘాల మహిళలు గురువారం ఐకెపి సీ ఎ ఇంటి ముందు పురుగు మందు డబ్బాలతో ధర్నాకు దిగారు. మూడు రోజుల నుంచి ధర్మక్షేపట్టుతున్నప్పటికి పట్టించుకునే వారే లేరని వాపోయారు.
నిజాంసాగర్ :మహిళా సంఘాల డబ్బులు స్వాహా.. పురుగుల మందు డబ్బాతో ధర్నా
RELATED ARTICLES



