

TEJA NEWS TV : నిజాంసాగర్ మండలంలోని మంగళూరు గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలు వర్షాలు పడక పోవడంతో పంటలు పండవాణి వారు వర్షాలు పడాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గైని రమేష్, లక్ష్మారెడ్డి, బంజా అనిల్, చైర్మన్ సాయిలు,బసవరాజ్,మోహన్ రెడ్డి, గైని అంజయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



