TEJA NEWS TV : నిజాంసాగర్ మండలంలోని ముగ్ధంపూర్లో గురువారం పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి సయ్యద్ మునుసు మాట్లాడుతూ. గ్రామంలోని రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, రైతులు ఉన్నారు.
నిజాంసాగర్ :పశువులకు గాలికుంటు టీకాలు పంపిణీ
RELATED ARTICLES



