TEJA NEWS TV: నిజాంసాగర్ మండలం హసన్ పల్లి గ్రామంలో సి ఎ, ఇంటి ముందు ధర్నా మహిళల పొదుపు సంఘాల ధర్నా నాలుగో రోజుకు చేరుకుంది. నాలుగు రోజుల నుంచి మహిళా సంఘాల ధర్నా చేస్తున్న ఎ ఒక్క అధికారి కూడా రాకపోవడం పట్ల మహిళలు అగ్రం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రావాలని వచ్చి సమస్యలు పరిష్కరించే వరకు ధర్నా ఆపేది లేదని హెచ్చరించారు.
నిజాంసాగర్: నాలుగో రోజుకు చేరిన మహిళ సంఘాల ధర్నా
RELATED ARTICLES