Tuesday, December 24, 2024

నిజాంసాగర్: నర్సింగ్ రావు పల్లిలో వినాయకునికి ప్రత్యేక పూజలు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లిలో వినాయకునికి పూజలు చేయడం మా అదృష్టంగా భావిస్తూన్నాం. ఈ సందర్భంగా రాజు,లావణ్య మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన, శివ పార్వతి మండలి, సభ్యుల సహకరించారు.
ఈ రోజు5రోజు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని రాజు, లావణ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ పార్వతి గణేష్ మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular