Saturday, November 8, 2025

నిజాంసాగర్‌: చంద్రమౌళీశ్వరి ఆలయాన్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని
చంద్రమౌళీశ్వరి ఆలయాన్ని శనివారం తెలంగాణ రాష్ట్ర
అసెంబ్లీ మాజీ ప్యానల్‌ స్పీకర్‌, జుక్కల్‌ మాజీ ఎమ్మెల్యే
హన్మంత్‌ షిండే దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా
ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. ఈ
కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు,
కార్యకర్తలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular