*నిత్యం తాడేపల్లి రైల్వే గేట్ మీదగా వెళ్లే వారికి నరకం నరకం…*
*నిత్యం కొన్ని వేలమంది తిరిగే ప్రదేశం నాసిరకం రోడ్లతో గుంతలమయం పట్టించుకోని అధికారులు పాలకులు…*
*తాడేపల్లి గడ్డ మా పార్టీ అడ్డ అంటే మా పార్టీ అడ్డా అని చెప్పుకునే నాయకులు ఏమైపోయారు…?*
*ప్రజలు కష్టాలు అర్థం కావా…?*
*నిత్యం వాహనదారులకు స్కూలుకు వెళ్లే విద్యార్థులకు నరకం…*
*గతంలో ఓ కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ తీసుకొని భూసకతోలి తాను తప్పుకోవడంతో నిత్యం ఆ భుసకా గాలితో దుమ్ము లేచి నాలుగు సంవత్సరాలు నరకయాతన అనుభవించిన వ్యాపారస్తులు, వాహనదారులు, విద్యార్థులు…*
*మళ్లీ రోడ్డు వేశారు కదా. అని ఊపిరి పీల్చుకునే లోపే నాసిరకం రోడ్డు బయటపడి గుంతలు గుంతలుగా మారిన వైనం…*
*సంబంధిత అధికారులు మా యందు దయవుంచి రోడ్డు వేయాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు…*
నాసిరకం రోడ్లతో గుంతలమయం పట్టించుకోని అధికారులు పాలకులు
RELATED ARTICLES