కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయిలు గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయిలు, ఉప సర్పంచ్ విట్టల్ రెడ్డి, గ్రామపంచాయతీ సెక్రటరీ జ్యోతి, కారోబార్ నందు, సుదర్శన్ రెడ్డి, రాంరెడ్డి, దత్త రెడ్డి, విట్టల్ గౌడ్, రాజిరెడ్డి, బాలయ్య, హనుమాన్లు, రాములు, సాయిలు, లింగం, వాటర్ మెన్ బావయ్య, తదితరులు పాల్గొన్నారు.
నర్సింగ్ రావు పల్లి లో గాంధీ జయంతి వేడుకలు
RELATED ARTICLES