ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి మరియు నంద్యాల జిల్లా ఇన్చార్జి పయ్యావుల కేశవ్ ఈరోజు మొట్టమొదటిసారిగా నంద్యాల కు రావడం జరిగింది..
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ , ఆళ్లగడ్డ టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి , నంద్యాల ఆర్ ఎండి గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు..
అనంతరం ఇన్చార్జి మంత్రి పయ్యావుల కేశవ్ తో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధి గురించి సమస్యల గురించి చర్చించడం జరిగింది.
నంద్యాల జిల్లా ఇన్చార్జి పయ్యావుల కేశవ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ
RELATED ARTICLES