Saturday, July 5, 2025

నందిగామ:200 మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ కార్యక్రమం



పర్యావరణ పరిరక్షణ లో భాగం గా RSS నందిగామ కండ కార్యవహక సభ్యులు శ్రీ అడపా స్వామి గారు మరియు అనాసాగరం – జనసేన పార్టీ & వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో,అనగా రేపు ఉదయం శ్రీ గణేష్ చతుర్థి సందర్భంగా శాంతి నగర్ లోని రామ మందిరం అరుగు వద్ద రేపు 5 అడుగుల మట్టి గణపతి ప్రతిమను 5 రోజుల ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున గ్రామంలోని ప్రజలందరికీ 200 మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా పంపిణీ కార్య్రమంలో అందుబాటులో ఉంటుంది అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular