ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
నందిగామ సీఐగా బాధ్యతలు చేపట్టిన Y V L నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నందిగామ పట్టణ మరియు మండల జనసేన పార్టీ నాయకులు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నందిగామ అధ్యక్షులు తాటి శివకృష్ణ, 20 వార్డ్ కౌన్సిలర్ తాటి వెంకటకృష్ణ, నందిగామ నియోజవర్గ నాయకులు సుర సత్యనారాయణ గారు, నందిగామ రూరల్ నాయకులు ఆకుల వెంకట్ గారు, గొట్టేముక్కల ఆంజనేయులు గారు మరియు పట్టణ నాయకులు కోమ్మవరపు నరసింహస్వామి, రామిరెడ్డి వీరబాబు, రామిరెడ్డి నరసింహారావు, రామిరెడ్డి రమేష్, మెల్లంపూడి గోపాలకృష్ణ, తాటి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు….*
నందిగామ సీఐగా బాధ్యతలు చేపట్టిన YVL నాయుడుని కలిసిన జనసేన నాయకులు
RELATED ARTICLES