TEJA NEWS TV :ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం లింగాల గ్రామములో నందిగామ మండల అధ్యక్షులు రామారావు గారి ఇంట్లో అమ్మవారికి పూజలు చేసి గ్రామ దేవతకు మొక్కులు తీర్చుకున్నారు దేవుని కార్యక్రమములో ఉమ్మడి కృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ , కంచికచర్ల మండల అధ్యక్షులు నాయుని సతీష్ , నియోజకవర్గ నాయకులు సురా సత్యనారాయణ, అడవిరావులపాడు, లింగాల గ్రామ నాయకులు కార్యక్రమములో పాల్గొన్నారు…
నందిగామ: లింగాల గ్రామంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
RELATED ARTICLES