ఎన్టీఆర్ జిల్లా /నందిగామ
నందిగామ శివారు అనాసాగరం బైపాస్ వద్ద లారీని ఓవర్టేక్ చేసిన కావేరి ట్రావెల్స్ బస్సు…..
ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారికి స్వల్ప గాయాలు…..
హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వస్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు మరియు లారీ…..
బస్సులో 20 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు…..
వెంటనే క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించిన హైవే మొబైల్ సిబ్బంది…..




