నందిగామ సమీపానికి ఉన్న మునేరు బ్రిడ్జి కింద నీటిలో తేలాడుతున్న మృతదేహం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని
గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు బుధవారం ఉదయం గుర్తించారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలు ఆధారాలు తెలియాల్సి ఉంది. ఇంకేమైనా జరిగిందా అన్నది కూడా పోలీసుల విచారణ చేయాల్సి ఉంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మృతురాలు మృతదేహాన్ని మార్చురీ తరలించారు.
పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*నందిగామ మున్నేరులో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
RELATED ARTICLES