TEJA NEWS TV :ఎన్టీఆర్ జిల్లా నందిగామ
నందిగామ మండల ఎంపీపీ. గా పెసరమిల్లి రమాదేవి ఏకగ్రీవ ఎన్నిక
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండల ఎంపీపీ.గా ఏకగ్రీవంగా పెసరమిల్లి రమాదేవి ఎన్నికైనట్లు ప్రకటించి దృవీకరణ పత్రం అందజేసిన ఎన్నికల ఎన్నికల అధికారి….
నందిగామ మండల ఎంపీపీగా పెసరమిల్లి రమాదేవి ఏకగ్రీవ ఎన్నిక
RELATED ARTICLES