TEJA NEWS TV : ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ
ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా యన్టీఆర్ జిల్లా నందిగామ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల ప్రత్యేక అవసరాలు కలిగిన పాఠశాలలో విద్యార్థులకు, చిన్నపిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు , పెన్నులు , పుస్తకాలు పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చవట నాగేశ్వరరావు, కార్యదర్శి పబ్బతి గుప్తా , కోశాధికారి మహంకాళి శేఖర్ పాల్గొన్నారు..
నందిగామ :ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు
RELATED ARTICLES