ఎన్టీఆర్ జిల్లా నందిగామ రిపోర్టర్
క్రీడల లో బహుమతులు పొందిన గ్రామ సచివాలయ మహిళా పోలీసులను అభినందించిన ఎసిపి.తిలక్,సిఐ.నాయుడు
యన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం లో ఉన్న కేతవీరునిపాడు, చందాపురం, అడవిరావులపాడు గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్న సచివాలయ మహిళా పోలీస్ వారు విజయవాడ నందు పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన వివిధ రకాలైన క్రీడల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచి ప్రధమ ,ద్వితీయ ,తృతీయ, బహుమతులు పొందిన వారిని నందిగామ సిఐ.వై.వి.యల్. నాయుడు, మరియు నందిగామ ఎ సి పి.తిలక్ ఘనంగా సత్కరించడం జరిగింది.
నందిగామ : గ్రామ సచివాలయ మహిళా పోలీసులను అభినందించిన ఎసిపి తిలక్, సిఐ నాయుడు
RELATED ARTICLES