భారతీయ జనతా పార్టీ నందిగామ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన శ్రీ మాదాల రమేష్‌ను కాకాని నగర్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు.
రేపు జరగబోయే రాష్ట్ర అధ్యక్షుల పర్యటనకు ముందుగా నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశంలో ఆయన మార్గదర్శకత్వం అందించారు.
ఈ కార్యక్రమంలో యాడ్ చైర్మన్ పిట్టల శ్రీదేవి, జిల్లా కార్యదర్శి పోరుగండి నరసింహారావు, కేదార్నాథ్ శర్మ, మండల అధ్యక్షులు కామేశ్వరరావు, గంటా వెంకట్రావు, బాలకృష్ణ, కన్వీనర్ కాలువ మహేష్ బాబు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొత్త సాంబశివరావు, కృష్ణ లక్ష్మన్, సైదా, కటుకూరు సుందరరావు, గోవింద సత్యనారాయణ, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, మేకల రోజా, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
నందిగామలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాదాల రమేష్‌కు ఘన సన్మానం
RELATED ARTICLES