మూగజీవాలకు ఇంటి వద్దనే మెరుగైన వైద్యము మనే లక్ష్యంగా పశువులకు మరియు పడి రైతులకు అండగా వైఎస్ఆర్ సంచార పశు వైద్య వాహనాలు చాల విజయవంతముగా పని చేస్తున్నాయని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన రాష్ట్ర ఉన్నతాధికారి డాక్టర్ బగేష్ మిశ్రా మరియు PM.కలీం ఈ రోజు యన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉన్న పశు వైద్య వాహనాన్ని తనిఖీ చేయడం జరిగింది. మరియు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఆయన తెలిపారు .
అదేవిధంగా వాహనంలో ఉన్న వైద్య పరికరాలు మరియు లెబోరెటరీ సంబంధించిన పరికరాలు మరియు పశువులకు తగిన మందులు అందుబాటులో ఉన్నవి లేనివి క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత అధికారులతో పాటు నందిగామ పశు వైద్యులు పాల్గొన్నారు .
నందిగామలో పశు వైద్య వాహనాన్ని ఆకశ్మికంగా తనిఖీ చేసిన ఉన్నతాధికారులు
RELATED ARTICLES