చందర్లపాడు మండలం ముప్పాళ్ళలో నలుగురు వ్యక్తులు 15ఏళ్ల బాలికను మత్తుమందు కలిపిన జామకాయలతో మోసగించి అత్యాచారం చేశారు.
బాధితురాలు తీవ్రంగా అస్వస్థతకు గురవగా, ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.