ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం…
యూనివర్సల్ యోగా సెంటర్ ను ప్రారంభించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
మానసిక ప్రశాంతతకు.. ఆరోగ్యానికి యోగా ఎంతో ఉపయుక్తం : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
నందిగామ పట్టణంలోని ఎన్.టి.ఆర్. రోడ్ లోని రావూరి కాంప్లెక్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనివర్సల్ యోగా సెంటర్ ను శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ప్రారంభించి, యోగా గురువు గాడిపర్తి సీతారాంకు శుభాకాంక్షలు తెలిపారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవన విధానంలో మానసిక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని.. ప్రతిరోజు యోగా చేయటం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు నయం కావడంతో పాటు.. శరీరంలో నూతన ఉత్తేజాన్ని.. మానసికంగా సృజనాత్మక శక్తిని పెంచుతుందన్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల దగ్గర నుంచి.. వయోవృద్ధుల వరకు యోగ ఎంతో ఉపయుక్తమన్నారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్న
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవన విధానంలో మానసిక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగా ఎంతో మేలు చేస్తుందని.. ప్రతిరోజు యోగా చేయటం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు నయం కావడంతో పాటు.. శరీరంలో నూతన ఉత్తేజాన్ని.. మానసికంగా సృజనాత్మక శక్తిని పెంచుతుందన్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థుల దగ్గర నుంచి.. వయోవృద్ధుల వరకు యోగ ఎంతో ఉపయుక్తమన్నారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..
నందిగామ:యూనివర్సల్ యోగా సెంటర్ ను ప్రారంభించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్
RELATED ARTICLES