TEJA NEWS TV ఎన్టీఆర్ జిల్లా
ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏడిసిపి ప్రసన్నకుమార్ గారు ఏసిపి తిలక్ ఆధ్వర్యంలో సిఐ సతీష్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్సై నరేష్ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించటం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన సదస్సు*
నందిగామ పట్టణం గాంధీ సెంటర్లో
ట్రాఫిక్ ఎస్సై నరేష్ అవగాహన సదస్సు నిర్వహించారు
ట్రాఫిక్ ఎస్సై నరేష్ మాట్లాడుతూ
ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగిన ప్రాణా హాని ఉండదని తీవ్ర గాయాల నుండి తప్పించుకోవచ్చని ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం వల్ల మన ప్రాణాలను కాపాడుకోవచ్చు అని ట్రాఫిక్ ఎస్సై అన్నారు
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు
నందిగామ:ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించటం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన సదస్సు
RELATED ARTICLES