ఎన్టీఆర్ జిల్లా నందిగామ
చెరువు బజారు లో ఓ ఇంట్లో చోరీ
యన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం చెరువు బజార్ లో గోపు సుధాకర్ ఇంట్లో చోరీ గత రాత్రి గోపు సుధాకర్ కుటుంబ సభ్యులు వారి తమ్ముడు ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాళాలు పగల కొట్టి బంగారం, 25 /రూ.,, వేల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు
గురువారం ఉదయం యజమానులు ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసుల కు సమాచారం ఇచ్చారు
సంఘటన స్థలానికి సిఐ. వై.వి.ల్ .నాయుడు ఎస్ఐ .శాతకర్ణి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు
క్లూస్ టీం వచ్చి వేలి ముద్రలు సేకరించారు.
సాధ్యమైనంత తొందరగా దొంగను పట్టుకొని బంగారం డబ్బులు రికవరీ చేస్తామని సీఐ.నాయుడు తెలిపారు.
నందిగామ:చెరువు బజారులోని ఓ ఇంట్లో చోరీ
RELATED ARTICLES