తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ దశదిన కర్మ కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల ఓసి క్లబ్ ఎదురుగా ఏర్పాటుచేసిన సంస్మరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలు స్థానిక తెదేపా నేతలతో కలిసి పాల్గొన్న మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య. ఈ మేరకు చంద్రశేఖర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు……
దేవినేని చంద్రశేఖర్ సంస్మరణ సభలో మాజీ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య
RELATED ARTICLES