TEJANEWSTV
ఈరోజు ఉదయం ఆలూరు మండలం పరిధిలోని అరికెర మరియు హాలహర్వి మండలం లోని బిల్లేహాల్ గ్రామాలలో దేవరగట్టు దసరా ఉత్సవాలలో భాగంగా మరియు ఆలూరు సిఐ రవి శంకర్ రెడ్డి , పత్తికొండ సబ్ డివిజన్లోని సిఐలు మరియు ఎస్ఐలతో, సిబ్బందితో కార్డెన్ సర్చ్ నిర్వహించి బన్నీ ఉత్సవం రోజు ఉపయోగించే సుమారు 50 కర్రలను స్వాధీనం చేసుకుని, దయచేసి ఎవరు కూడా తాగి అల్లరి చేయడం గాని, గొడవలు చేయడం గాని, ఇతరులపై దాడి చేయడం గాని చేయరాదని, అలా చేసినచో వారిపై కఠిన చర్యలు తీసుకోబడును అని ప్రజలకు హొళగుంద ఎస్సై దిలీప్ కుమార్ ప్రజలకు తెలియజేయడం జరిగింది.






