తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం. 
సంగెం మండలం,సంగెం గ్రామానికి చెందిన పులి రాజశేఖర్ గత కొన్ని సంవత్సరాలు నుండి దీపావళి పర్వదిన సందర్భంగా ఆవు పాలు, పేడ, పంచకం ఉచితంగా అందజేస్తున్నారు, ఈ సంవత్సరం కూడా దీపావళి పర్వదిన సందర్భంగా ఆ పవిత్రమైన నోములు నోముకునే భక్తులకు  ఉచితంగా ఆవు పాలు, పేడ, పంచకం, అందజేస్తామని ఓ ప్రకటనలో తెలిపారు.. 
కావలసిన భక్తులు 9133700833 మొబైల్ నెంబర్ ఫోన్ చేయగలరు అని తెలిపారు.
దీపావళి పండుగ సందర్భంగా.
ఆవు పాలు, పేడ, పంచకం
ఉచితంగా అందజేస్తున్న సమాజ సేవకులు పులి రాజశేఖర్
RELATED ARTICLES


 
                                    


