TEJA NEWS TV: దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సొసైటీ డైరెక్టర్ గుట్ట మల్లేశం అడిగిన విషయం రైతులకు టాపర్ రాలేదు అలాగే మార్కండేయ టెంపుల్ నుండి సొసైటీ మీదుగా ఎమ్మార్వో ఆఫీస్ మీదుగా గవర్నమెంట్ హాస్పిటల్ వరకు సిసి రాలేదు ఒక్క రైతుకు కూడా ఒక్క బస్తా ఎరువు కూడా ఫ్రీగా ఇస్తామన్నారు కానీ ఈ గవర్నమెంట్ చెప్పినట్టు రాలేదు అలాగే వడ్లు కొనుగోలు చేసిన తరువాత నెల అయినా డబ్బులు రావడం లేదు రైతులకు పెద్ద జనుములు 20% మాత్రమే వచ్చాయి మిగతా 80% రైతులకు దొరకడం లేదు గతంలో ఒక రైతు సొసైటీలో ఖాతా ఉంటే ఆ రైతు చనిపోతే సహాయం అందేది రైతుకు ఇప్పుడు చనిపోయిన కూడా ఆ సహాయం రావడం లేదు యంత్ర లక్ష్మీ పథకం ద్వారా ఎన్ని యూనిట్లు వచ్చినవి నాకు చెప్పాలి ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా వేరే వేరే ప్రసంగాలు చెప్పి దాటవేసిన జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు. ప్రేమ్ కుమార్..
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సొసైటీ డైరెక్టర్ గుట్ట మల్లేశం
RELATED ARTICLES



