భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
13-12-2024
దమ్మపేట మండలం జమేదార్ బంజర గ్రామంలోగల అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించి ప్రభుత్వం ఉచితంగా అందించిన దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగ ఐసీడీఎస్ ఉద్యోగులు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కు శాలువాగప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.