TEJA NEWS TV (ఆళ్లగడ్డ నియోజకవర్గం )
తేజ న్యూస్ టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన ఎస్.ఐ నిరంజన్ రెడ్డి .నంద్యాల జిల్లా రుద్రవరం ఎస్.ఐ నిరంజన్ రెడ్డి శుక్రవారం నాడు తేజ న్యూస్ టీవీ క్యాలండర్ ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ ముందుగా తేజ టీవీ ప్రేక్షకులకు మరియు రుద్రవరం మండల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.తేజ టీవీ ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకుందని ఇలాగె ఇంకా ఎన్నో సెన్సషనల్ న్యూస్ లతో ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా పనిచేస్తూ ఒక బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకోవాలని రిపోర్టర్ కె.రామచంద్రారెడ్డి ని ఆకాంక్షించారు .