దమ్మపేట మండలం
*తేదీ : 28-12-2025*
దమ్మపేట మండలం సరోజినీ పురం వాస్తవ్యులు మద్దిశెట్టి సామేలు ఆర్టిఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గా నియమాకానికి కొత్తగూడెం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
సమాచార హక్కు కార్యకర్తల సంఘం (RTI – రిజి. నెం: 65/2018) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా
*శ్రీ మద్దిశెట్టి సామేలు* నియమించినట్లు సంఘం జాతీయ కార్యాలయం, లక్నో అధికారికంగా ప్రకటించింది.
సంఘం జాతీయ అధ్యక్షుల ఆశీస్సులతో ఈ నియామకం జరిగిందని,
తెలంగాణలో సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన పెంచడంలో
ఆయన సేవలు మరింత ఫలప్రదంగా ఉంటాయని ఆశిస్తున్నాము నా జాతీయ కమిటీ.*
*లక్నో, ఉత్తరప్రదేశ్*
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కార్యకర్త సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మద్ది శెట్టి సామేలు
RELATED ARTICLES



