భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తేజ న్యూస్ టీవీ
కొత్తగూడెం టౌన్
4-12-2024
తెలంగాణ ఉద్యమకారుడు మోర భాస్కర్ అనారోగ్యంతో మృతి చెందాడని తెలిసి వారి స్వగృహానికి మొరె భాస్కర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్థివ దేహాన్నికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గ్రంథాల మాజీ కమిటీ చైర్మన్ దిండిగల రాజేందర్ *
వనమా వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మాజీ ఎంపీపీ బాదావత్ శాంతి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, మాజీ ఉర్దూ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.