కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ సీనియర్ నాయకులు డాక్టర్ పేరుమాండ్ల రామకృష్ణ న్యూ ఢిల్లీ నుంచి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దేవాలయంగా భావించే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సోనియా గాంధీ , రాహుల్ గాంధీ , మల్లికార్జున ఖర్గే , కేసి వేణుగోపాల్ ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ పెద్దలు కొప్పుల రాజు మన తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి దామోదర రాజనర్సింహ, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ఇంచార్జి దీపదాస్ మున్షి , ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్నేని వెంకటేశ్వరరావు పిసిసి స్పోక్స్ పర్సన్ గౌడ్ రాష్ట్ర మాదిగ హక్కుల దండోరా చీఫ్ అడ్వైజర్ కొమ్ముల బాబు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రవిబాబు డాక్టర్ గౌతమ్ తెలంగాణ నుండి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
RELATED ARTICLES