TEJA NEWS TV : నంద్యాల జిల్లా డోన్ మండలం నూతన తహసిల్దార్ గా మాధవ కృష్ణ రెడ్డి నూతనంగా బుధవారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మార్వో కార్యాలయం నందు డోన్ పట్టణ విఆర్వోలు రాజు,సునీల్,ఇతర విఆర్వోలు ఆయనను కలిసి ఆభినందనలు తెలియజేశారు.
డోన్ మండల తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన మాధవ కృష్ణ రెడ్డి
RELATED ARTICLES