TEJA NEWS TV : నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని తారకరామ నగర్ కాలనీకి చెందిన బోయ పాలరాజు తన 49వ పుట్టినరోజు సందర్భంగా డోన్ పట్టణంలోని హైవే నందు దాదాపుగా 100 మొక్కలను నాటారు. ఈ సందర్భంగా బోయ పాలరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా గత మూడు సంవత్సరాలుగా మా బావ ఆర్మీ రామయ్య తనతో చెత్తను నాటిస్తూ అన్నదాన కార్యక్రమం లేదా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపిస్తూ నాకు ఆనందాన్ని కలగ చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే పలు సేవా కార్యక్రమాలను చేసేలా భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాల్మీకులు ఆర్మీ రామయ్య,కృష్ణం నాయుడు,నాయుడు, ఇతర వాల్మీకులు పాల్గొన్నారు
డోన్: జన్మదినం సందర్భంగా చెట్లు నాటడం ఆనందకరం – పాలారాజు
RELATED ARTICLES