TEJA NEWS TV Holagunda Reporter Arun Kumar :
హొళగుంద మండలంలోని ఈరోజు బైక్ ర్యాలీ చేసిన జనసేన పార్టీ మండల కన్వీనర్ ఇంచార్జ్ వరాల వీరేష్ ఆధ్వర్యంలో.
ఆదోని నుండి హోలగుంద వెళ్లే ఆర్టీసీ బస్సులు రాకపోకలు ఆగిపోయాయి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. అంతేకాక రోడ్డు చాలా అద్వానంగా మారాయి. అందు కోసం రోడ్డు అధ్వానంగా మారిన వలన ఆదోని డిపో వారు హొళగుంద కి వెళ్లాలంటే ఆలూరు ఏళ్ళార్థి మీదుగా వచ్చే పరిస్థితి వచ్చింది. అంతేగాక హొళగుంద నుండి ఎల్లార్తి మీదుగా ఆదోనికి వెళ్లే పరిస్థితి వచ్చింది. అందుకోసం మా ఊరు వైపు చూడండి అని జనసేన మెంబర్స్ మాట్లాడుతూ ఒక్కసారి చూడండి సార్ మా పరిస్థితి ఎలా ఉందో అని వారు డిమాండ్ చేశారు.వీలైన తొందరగా రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నాం.
దయచేసి అధికారులు వీలైన తొందరగా రోడ్డు త్వరగా పూర్తిచేయాలని జనసేన పార్టీ మండల కన్వీనర్ ఇన్చార్జి వరాల వీరేష్ మరియు జనసేన పార్టీ మెంబర్స్ కోరడమైనది.అశోక్. గంగాధర్. శీను. ఈరన్న.శంకర్. వారిష్.సిద్ధార్థ. తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
