Monday, December 23, 2024

ట్యూషన్ టీచర్‌తో ప్రేమలో పడ్డ మైనర్ బాలుడు.. తనను దూరం పెట్టిందని ఏం చేశాడో తెలుసా…!

TEJA NEWS TV

రిపోర్టర్లు కావలెను : 9985859485
చెన్నై – పెరియామెట్లో ఇరవై రెండేళ్ల ట్యూషన్ టీచర్‌తో ఓ మైనరు (17) ప్రేమలో పడ్డాడు. అయియే కొంత కలంగా ఆమె తనను దూరంగా పెట్టింది

దీంతో ఆ యువతి పేరిట వాళ్ల ఇంటి చిరునామాకు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ ఆర్డర్లు, 77 సార్లు ఓలా, ఊబర్ రైడ్స్ బుక్ చేసి వేధించాడు.

ఆ ఆర్డర్స్‌తో వచ్చేవారిక సమాధానం చెప్పలేక ఆమె కుటుంబం సతమతమైంది. చివరకు ఎవరో గుర్తుతెలియని ఫోన్ నంబరు నుంచి తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ నంబరు, ఈ మెయిల్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి.. రెండు సెల్ ఫోన్లు, వైఫై రూటర్‌ను సీజ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular