

TEJANEWSTV
ఈ రోజు ఆలూరు తాలుక్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి మేడం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివప్రసాద్ సమక్షంలో ఆలూరు హొళగుంద మండల సింగిల్ విండో చైర్మన్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు హెబ్బటం గ్రామ నుండి టీడీపీ యూత్ నాయకులు, కార్యకర్తలు, మర్యాదపూర్వకంగా ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ *వైకుంఠం జ్యోతి గారికి శాలువా పూలమాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం లో యూనిట్ ఇంచార్జ్ B. సవారప్ప, క్లస్టర్ ఇంచార్జ్ B. మల్లికార్జున,గ్రామ ఆర్గనైసింగ్ సెక్రటరీ శేఖర్, బూత్ కన్వీనర్ శేక్షవాలి, బూత్ కో కన్వీనర్ రవి,B.నాగరాజు P. భీమా
M.రంగస్వామి.M.మంజు. D.ప్రతాప్, M లక్ష్మీకాంత్.M రాము M.వీరేష్ తదితరులు పాల్గొన్నారు.



