రుద్రవరం మండల తహసీల్దారు కార్యాలయం లో గత కొంత కాలంగా కాలిగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ నందు గురువారం నాడు కలెక్టర్ ఆదేశాలు ప్రకారం కొత్తగా జూనియర్ అసిస్టెంట్ గా వేద శ్రీ నియామకం అయ్యారు.ఈ సందర్బంగా తహసీల్దారు రవీంద్ర ప్రసాద్ తమ రెవెన్యూ సిబ్బందికి పరిచయం చేసారు.అలాగే ప్రతివక్కరు కొత్తగా నియామకం అయిన జూనియర్ అసిస్టెంట్ వేద శ్రీ కి పని పట్ల సహాయసహకారాలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎమ్మార్వో మహబూబ్ బాషా తో పాటు వీఆర్వోలు సర్వేయర్లు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
జూనియర్ అసిస్టెంట్ గా వేద శ్రీ నియామకం.
RELATED ARTICLES