జి ఎస్ ఎస్. సంస్థ వారి ద్వారా స్థానిక పెండ్యాల గ్రామంలో జీజస్ క్రైస్ట్ ప్రేయర్ టవర్ జీజస్ వాటర్ వెల్ 1517 బోర్వెల్ ని స్థానిక పెండ్యాల గ్రామ సర్పంచ్ షేక్ షబ్బీర్ ద్వారా ప్రారంభోత్సవం చేసినారు .వార్డు మెంబర్స్ రెవరెండ్ ఎర్నెస్ట్ పాల్ జాన్ , నరేష్ , స్థానిక గ్రామస్తులు సంఘ సభ్యులు వివిధ ప్రజలు నీటి అవసరాలను తీర్చబడిన దాన్నిబట్టి సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక పాస్టర్ ప్రార్ధన ఆశీస్సులతో కార్యక్రమం జయప్రదం చేయబడింది.
జీసీఎస్ సంస్థ సహకారంతో బోర్వెల్ ఏర్పాటు
RELATED ARTICLES