బి బిపే ట్ మండలంలోని యాడారం గ్రామానికి చెందిన పూట్టా స్వామి కుమారుడు పుట్ట శ్రీకాంత్22సంవత్సరాల యువకుడు కామారెడ్డి శివారులో గల రైలు పట్టాల పై పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు స్థానికులు తెలిపారు జరిగిన సంఘటనపై పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం వృత్తిడి కుటుంబ సభ్యులు కానీ ఉన్నత అధికారులు కానీ ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంది
జీవితంపై విరక్తితో రైల్ కింద పడి చనిపోయిన యాడారం యువకుడు
RELATED ARTICLES