Wednesday, February 5, 2025

జిఎంపిఎస్ వరంగల్ జిల్లా కమిటీ క్యాలండర్ ఆవిష్కరించిన అటవీ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ

TEJA NEWS TV : ఆదివారం రోజు ఉదయం యాదవుల గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం [జి,ఎం,పి, ఎస్]వరంగల్ జిల్లా కమిటీ వారి క్యాలెండర్లను హన్మకొండలో మంత్రి నివాసంలోని మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గొర్రెల మేకల పెంపకం దారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ అండగా వుంటుంది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో కడిదేల కట్టస్వామి యాదవ్( కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వరంగల్ జిల్లా) మరియు వరంగల్ జిల్లా యాదవ సంఘ నాయకులు పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular