కామారెడ్డి జిల్లా పెద్ద కొడంగల్ మండల కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారి 161 పై రోడ్డు ప్రమాదం జరిగింది. మండల కేంద్రానికి చెందిన చాకలి కేశయ్యను లారీ ఢీ కొట్టింది. సమాచారం తెలుసుకున్న హైవే సిబ్బంది క్షతగాతుని చికిత్స నిమిత్తం నిజాంబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.