ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం
జనసేన పార్టీ నాల్గవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు మహా యజ్ఞం కార్యక్రమంలో *5,173* సభ్యత్వాలు నమోదు చేసిన నందిగామ నియోజకవర్గం
ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన నందిగామ నియోజకవర్గ క్రియ వాలంటీర్స్ మరియు నందిగామ జనసేన IT టీం వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు
ఈ కార్యక్రమంలో భాగస్వాములైన నందిగామ నియోజకవర్గ జనసైనికులకు,వీరమహిళలకు, జనసేన నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదములు
– మీ తంబళ్ళపల్లి రమాదేవి
నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త
జనసేన పార్టీ నాల్గవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు మహా యజ్ఞం
RELATED ARTICLES