

TEJA NEWS TV : జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గం లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన ఆలూరు రెండు జట్లకు మొదటి విజేతకు 30 వేల రూపాయలు మరియు సీల్డ్ రెండవ విజేతలకు 20వేల రూపాయలు మరియు సీల్డ్ అందజేయడం జరిగినది అలాగే యువతకు శ్రీ తెర్నేకల్ వెంకప్ప అన్న గారి ప్రోత్సాహం సహకారం ఉంటుందని జనసేన పార్టీ ఇలాంటి క్రీడా స్ఫూర్తిని కొనసాగించే యువతకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని విజయవంతంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో తెర్నేకల్ ఎంకప్ప.వరాల వీరేష్.అశోక్.తదితరులు పాల్గొన్నారు.