

తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
తేదీ.1/2/2024
ఒంటిమిట్ట న్యూస్
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలోని
జనంలోకి జనసేన కార్యక్రమం రాజంపేట జనసేన పార్టీ నాయకులు
వెల్లటూరి శ్రీనివా సులరాజు ఆధ్వర్యంలో కట్టా మల్లికార్జున ద్వారా గురువారం రాచగుడిపల్లి ఎస్సీ కాలనీ
ఎస్సీ కాలనీ .ఎస్టీ కాలనీ మిట్ట ఎస్సీ కాలనీ. బీసీ కాలనీ బీసీ కాలనీ ఇబ్రహీంపేట ఎస్సీ కాలనీలో జన సైనికులు
పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను జనసేన పార్టీ సిద్ధాంతాలను ఎన్నికల గుర్తు
గాజు గ్లాసు ను వివరించి ఇంటింటి కి కరపత్రాలు పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు
ఎదుర్కొంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో పరిష్కారం చూపుతామని జనసేన నాయకులు
భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నాయfaకులు కట్టా మల్లికార్జున
సురేసు.ప్రేమ్. చందు. రెడ్డయ్య సాయి సుబ్బరాయుడు రమణ అనిల్ శ్రీను నరసింహులు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు