


TEJA NEWS TV : చిప్పగిరి మండలం ఆలూరు తాలుక్ ఈరోజు యెరూరు గ్రామములో ఉమాపతి స్వామి మట్టం కు వచ్చే భక్తులకు వారికి నీటి స్వకర్యం లేక భక్తులు చాలా ఇబ్బంది పడుతుంటే ఈ విషయాన్ని జడ్పీటీసీ దృష్టికి యెరూరు సర్పంచ్ తీసుకెళ్లడం జరిగినది.అయన వెంటనే స్పందించి అయన నిధులుతో పైప్ లైన్ వేయించడం జరిగింది.ఈ ప్రారంబోవత్సవానికి ముఖ్య అతిధిగా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి జడ్పీటీసీ పంచాయతీరాజ్ వింగ్ అండ్ జోనల్ కర్నూల్, నంద్యాల జిల్లా అధ్యక్షులు వీరుపాక్షి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యెరూరు సర్పంచ్ తిమ్మాపురం సేనాపతి.చెట్ల ఈశ్వరయ్య. గుంతకల్ మల్లేష్, R. రాజన్న, తలారీ ప్రసాద్, మాసునూరి వీరాంజినేయులు, రామగిరి హనుమంతు, T. ఖాజావాలి, T. నరేష్ తదితరులు పాల్గొన్నారు.



