ఎన్టీఆర్ జిల్లా జజ్జూరు (వీరులపాడు) అక్టోబర్ 16
జజ్జూరు గ్రామంలో ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా, 8వ రాష్ట్ర పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు
ఈ పోషణ మాసం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16, 2025 వరకు జరిగింది
ఈ సందర్భంగా ఎంపీడీవో రూపవతి మాట్లాడుతూ, ఒక మొక్క బాగా పెరగాలంటే ఎరువు వేసి ఎలా పోషిస్తామో, అలాగే ఒక గర్భిణీ స్త్రీకి పౌష్టిక ఆహారం కూడా అంతే ముఖ్యం అని చెప్పారు.
శ్యామ్ మామ్ పిల్లలు లేకుండా ఉండటం అంటే అంగన్వాడీ సిబ్బంది శ్రద్ధగా పనిచేస్తున్నారని అర్థమని, ఇది ‘ది బెస్ట్ సబ్బంది’ కృషికి నిదర్శనమని కొనియాడారు
శ్యామ్ మామ్ సంఖ్యను తగ్గించడానికి తల్లిదండ్రుల కృషి కూడా ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు
ఎంపీపీ కోటేరు శ్రీలక్ష్మి మాట్లాడుతూ, పోషణ మాసోత్సవాలలో ప్రతి గర్భిణీ స్త్రీ పౌష్టిక ఆహారం తీసుకోవాలని సూచించారు. గర్భిణీలు ఏ విధమైన పేషెంట్‌గా ఫీల్ అవ్వకుండా, ఫ్రీగా, హ్యాపీగా ఉండాలని అన్నారు. అంగన్వాడీ నుంచి ఇచ్చే పౌష్టికాహారం, ఇతర పోషకాలతో కూడిన ఆహారం తీసుకొని చురుకుగా (యాక్టివ్‌గా) ఉండాలని ఆమె కోరారు
సూపర్వైజర్ ప్ర
జజ్జూరు లో పోషణ మాసోత్సవాలు
ప్రతి గర్భిణీ స్త్రీ పౌష్టికాహారం తీసుకోవాలి
RELATED ARTICLES



